సాయి రామ్ సేవక బృందం సంపూర్ణ రామాయణం గురించి అర్ధం చేసుకోవడానికి కావలసిన గురువుల ప్రవచనాలు,
అలాగే భారత ప్రభుత్వం/ఉచిత సేవా సంస్థలు అందించే రామాయణ గ్రంధాలు ఆన్లైన్ లో ఉచితంగా తెలుగులో
అందించబడుతుంది. కావున ఈ అవకాశం వినియోగించుకొని సంపూర్ణ రామాయణం పై అధ్యయనం, పరిశోదన
చేసి శాంతి, సంతోషం, ధైర్యం, జ్ఞానం, నైపుణ్యాలు, మంచి అలవాట్లు, ప్రవర్తన పొందగలరని ఆశిస్తున్నాము.
మరింత సమాచారం కొరకు: http://www.sairealattitudemanagement.org/SriRamayanam
1) సంక్షిప్తంగా శ్రీ రామాయణం గురించి, రామ భక్తుల గురించి తెలుసుకోగలరు(సినిమా ద్వారా):
2) శ్రీ రామాయణం పై గురువులు చెప్పిన ప్రవచనాలు వినుట:
3) సంపూర్ణ రామాయణ, శ్రీరాముని గుణగణాలు తెలియచేసే గ్రంధాలు చదువుట:
4) శ్రీరాముని పై పాడిన పాటలు:

సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం ఒకేచోట!
సాయి రామ్ సేవక బృందాన్ని సంప్రదించుటకు: sairealattitudemgt@gmail.com
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*
0 comments:
Post a Comment