Games

 

6 Dec 2022

Athma Jnanam or Brahma Jnanam Through Science and Pictures

0 comments

 





               You can download the Free pdf book. Click Here



 



Read more...

8 Apr 2022

0 comments

 Hari om


Gurudev

H.H. SWAMY VIDYA PRAKASHANANDA MAHARAJ, s

{SRI SUKA BRAHMA ASHRAM, SRIKALAHASTI.}

24th Aradhana pooja on 

15th April 2022

     And

109 th Jayanthi pooja on 

19th April 2022.

      Hari om

Read more...
0 comments
 *పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి* 24వ ఆరాధన ఆహ్వానము 
15-04-2022 

       *ఆహ్వానం* 

ఓం సచ్చిదానన్దరూపం తం సర్వశాస్త్రార్థ బోధకమ్‌౹  విద్యాప్రకాశ నామానం సద్గురుం ప్రణమామ్యహమ్‌౹౹ 

*గురుదేవులు పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి* 24వ పుణ్యారాధన, 

109వ జన్మ దినోత్సవము. మరియు 72వ ఆశ్రమ వార్షికోత్సవము
*15-4-2022 నుండి 19-4-2022 వరకు జరుగును*. 

పవిత్రాత్మ స్వరూపులారా। 

శ్రీ శుకబ్రహ్మాశ్రమ స్థాపకులు, గీతామకరంద రచయిత, విఖ్యాత గీతోపన్యాసకులగు గురుదేవులు పరమపూజ్య *శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి 24వ పుణ్యారాధన* శుభకృత్‌ నామ సంవత్సర చైత్ర శుద్ధ చతుర్దశి శుక్రవారం అనగా 15-4-2022వ తేదీన, 
    అట్లే *శ్రీస్వాములవారి 109వ జన్మదినోత్సవం* చైత్ర బహుళ తదియ మంగళవారం 19-4-2022 తేదీన, 
       మరియు *శ్రీశుకబ్రహ్మాశ్రమ 72వ వార్షికోత్సవము* 16, 17, 18 తేదీలందు జరుపునట్లు  - ఆరాధనా సమితి  వారిచే నిర్ణయించబడినది. 

ఈ కార్యక్రమములు 

*పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాస్వరూపానందగిరి స్వాములవారి సన్నిధిలో, పూజ్యశ్రీశ్రీశ్రీ సంపూర్ణానందగిరి స్వాములవారి అధ్యక్షతన జరుగును*. 
__________

*ఈ కార్యక్రమాలలో ప్రసంగించువారు* ......

*పూజ్యశ్రీశ్రీశ్రీ దండి నిర్మలానందగిరి స్వాములవారు* 
(శ్రీ అష్టలక్ష్మీ పీఠాధిపతులు, తెనాలి) 

*పూజ్యశ్రీశ్రీశ్రీ పరమాత్మాగిరినందస్వాములవారు* (శ్రీలక్షీనారాయణాశ్రమాధిపతులు, గంగాపురం) 

*పూజ్యశ్రీశ్రీశ్రీ డా౹౹ కరిబసవ రాజేంద్రమహా స్వాములవారు* 
(ఉత్తర పీఠాధిపతులు, గవి మఠం, ఉరవకొండ) 

*పూజ్యశ్రీశ్రీశ్రీ మాతా పరావిద్యానందగిరి స్వామిని వారు* 
(శ్రీయాజ్ఞ్యవల్క్యశ్రమాధిపతులు, యాచారం) 

*పూజ్యశ్రీశ్రీశ్రీ శంకరానందగిరి స్వాములవారు* (బుచ్చిదాస గీతాశ్రమాధిపతులు, యాదగిరిగుట్ట) 

*పూజ్యశ్రీశ్రీశ్రీ సర్వాత్మానందగిరి స్వాములవారు* (శ్రీశుకబ్రహ్మాశమము) 

*మహామహోపాధ్యాయ, డా౹౹ సముద్రాల లక్ష్మణయ్యగారు* 
(శ్రీ మలయాళ సద్గురు సేవాసమాజాధ్యక్షులు, తిరుపతి) 

*బ్రహ్మశ్రీ  డా౹౹ ఓ.ఎస్‌. రామలాల్‌ శర్మగారు* (న్యాయవిభాగాచార్యులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి) 

*భక్తి సంగీత శిరోమణి 
డా: ద్వారం లక్ష్మి గారు*  
భక్తి సంగీత కచ్చేరి
(శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి) 

*ముఖ్య అతిథి*:- 
శ్రీ బియ్యపు మధుసూదన రెడ్ది గారు* ఎం.ఎల్‌.ఏ. శ్రీకాళహస్తి.
-------------
*విశేష కార్యక్రమములు* 

15-4-2022 శుక్రవారం-

 శ్రీగురుదేవుల అధిష్ఠానమందిరంలో శ్రీవారికి అభిషేకము, అర్చన.
---------
16-4-2022 శనివారం-

 *ఆశ్రమ వార్షికోత్సవము*

      శ్రీకాళహస్తిలో గురుదేవుల పేరిటగల మూడు కళాశాలలలో సర్వప్రథమంగా వచ్చిన విద్యార్థులకు బహుమతుల ప్రదానము.
--------------
 17-4-2022 ఆదివారము-

 *త్రినేత్రవిద్యాలయం*, 
భక్త కన్నప్ప ఉచిత కంటి ఆస్పత్రి వార్షికోత్సవము. 

*ఆశ్రమ కార్యదర్శి నివేదిక : శ్రీ కె. ఈశ్వర్‌ గారు* 

*కంటి ఆపరేషన్‌లు అయిన వారికి కంటి అద్దాల ప్రదానము*. డాక్టర్లకు సన్మానము. 
------------------

18-4-2022 సోమవారము 

*సద్గురు సర్వసేవాట్రస్టు వార్షికోత్సవము* 
*యోగాసనాల సర్టిఫికెట్ల ప్రదానము* 
----------
19-4-2022 మంగళవారము-

*శ్రీ గురుదేవుల జన్మదినోత్సవము*

 ఉదయం 10.30 గం||లకు శ్రీవారిమూర్తికి అభిషేకము మరియు పాదుకాపూజ, మహాత్ములకు సన్మానం.

-------------

*ప్రతిరోజు కార్యక్రమములు*----

ఉదయం : 
5.00గం॥లకు సుప్రభాతము, ధ్యానము

ఉదయం : 5.30 - 600 గం॥ల వరకు  మంత్రజపము.

 ఉదయం : 6.00 - 7.30 గం॥ల వరకు గీతాపారాయణము.

ఉదయం : 9.00 - 11.00 గం౹౹ల వరకు మహాత్ముల ప్రవచనములు 

ఉదయం : 11.00 - 12.00 గం॥ల వరకు పూజ, హారతి. 

మధ్యాహ్నం : 3.00 - 400 గం॥ల వరకు భజన, సంకీర్తన....
1. శ్రీసత్యసాయి సేవాసమితి వారి భజన (శ్రీకాళహస్తి) 
2. చాముండీశ్వర భక్తబృందం వారి సంకీర్తన (భాస్కరపేట, శ్రీకాళహస్తి) 
3. శ్రీహరినామ సంకీర్తన మండలి వారి భజన (పద్మశాలిపేట, శ్రీకాళహస్తి).

 
సాయంకాలం : 4.00-7.00 గం॥ల వరకు మహాత్ముల ప్రవచనాలు. 

*ఈ కార్యక్రమములో భక్తులందరు పాల్గొని ఆనందింతురు గాక*! 

ఓమ్‌ తత్సత్‌ 

ఇట్లు 

*శ్రీకాళహస్తి,
శ్రీశుకబ్రహ్మాశ్రమ భక్తబృందము, ఆరాధనోత్సవ నిర్వహణ సమితి*. 

*ముఖ్య గమనిక : ఈ కార్యక్రమములో పాల్గొనువారందరు తప్పక మాస్కులు ధరించవలయును*. 
   ఓమ్
Read more...

24 Feb 2022

0 comments

 2022 Feb Vedanta bheri


https://archive.org/download/sukabramhasramam/VedantaBheri-Feb-2022.pdf

Read more...
0 comments

 2022 Jan Vedanta bheri


https://archive.org/download/sukabramhasramam/VedantaBheri-Jan-2022.pdf


Read more...