దుఃఖింప వలదు -మా శుచః
కిం నామ రోదషి సఖే త్వయి సర్వశక్తి:
ఆమంత్రయస్వ భగవన్ భగదం స్వరూపమ్
త్రైలోక్యమే తదఖిలం తవ పాదమూలే
ఆత్మైవ హి ప్రభవతి న జడః కదాచిత్ (స్వామి వివేకానంద)
మిత్రుడా
! ఏల ఏడ్చుచున్నావు, సమస్త శక్తులు నీయందే కలవు. దివ్యమూర్తి, ఆనందదాయకమగు
నీ స్వరూపమును స్మరింపుము. మూడులోకములు నీ పాదముల చెంతనే కలవు. సమస్తమునకు
కారణభూతమైనది నీ ఆత్మయే.అది ఏ కాలములందును జడముకాదు. అది నిత్య శుద్ధ చిన్మయ రూపము. అదియే నీవు. కావున దుఃఖమును వదలివైచి ఆనందము పొందుము.
1 comments:
the dynamic thought
Post a Comment