ఏకశ్లోకీ గీత
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ (భ.గీ.18-78)
ఎచట
యోగేశ్వరుడగు శ్రీకృష్ణమూర్తియు, ఎచట ధనుర్దారియగు అర్జునుడును ఉందురో,
అచ్చోట లక్ష్మి,విజయం, ఐశ్వర్యం, నీతి తప్పక ఉండునని నా నిశ్చయం. (సంజయుడు)
0 comments:
Post a Comment