Games

 

Ashrama-Daily-Activities-Telugu

     
  ప్రతిరోజు శ్రీ శుకబ్రహ్మఆశ్రమములో జరుగు కార్యక్రమాలు

    ఉ:5.30-6.00    -     సామూహిక ధ్యానం
    ఉ:6.00-7.15      -   భగవద్గీతా పారాయణ, హారతి. యోగ తరగతులు
    ఉ:8.00            -    అల్పాహార ప్రసాదం
    ఉ:9.30-11.30     -   భగవద్గీతా తరగతులు,మరియు ఆశ్రమశివాలయములో పూజ,

    మ:12.30         -    మధ్యాహ్న భోజన ప్రసాదం

    సా:4.00-5.00   -   సత్సంగము
    సా:6.30-7.30   -    భజనలు, హారతి.

    సా:7.30         -     రాత్రి భోజన ప్రసాదం
మరియు ఆయా పండుగ రోజులందు ప్రత్యేక పూజలు జరుగును.