Games

 

15 Mar 2016

"భక్తి యోగం", "భక్తులు" పై అధ్యయనం,పరిశోధన ఉచితంగా తెలుగులో!

0 comments
            "భక్తి యోగం", "భక్తులు"  పై  అధ్యయనం,పరిశోధన ఉచితంగా తెలుగులో!


సాయినాధుని కృపవల్ల భక్తి యోగం సంబంద  ఉచిత పుస్తకాలను(eBooks),ప్రవచనాలను(Videos), సినిమాలను, ఇంటర్నెట్ లో 
సేకరించి  ఒకేచోట అందించటం జరిగింది. కావున ఈ అవకాశం వినియోగించుకొని భక్తి యోగం పై అధ్యయనం,పరిశోదన చేసి శాంతి, 
సంతోషం, ధైర్యం, జ్ఞానం, నైపుణ్యాలు, మంచి అలవాట్లు పొందగలరని ఆశిస్తున్నాము.మీకు సేవ చేసుకొనే అవకాశం ఇచ్చినందుకు 
కృతజ్ఞతలు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు
తెలియచేయగలరని  ఆశిస్తున్నాము.మీ వల్ల వారి జీవితమలో మంచి జరిగితే మీ జన్మ ధన్యత పొందినట్లే. 


1) సంక్షిప్తంగా భక్తి యోగం,భక్తుల గురించి తెలుసుకోగలరు(సినిమా ద్వారా):


భక్తులుభక్త ప్రహ్లాద - భక్తి సినిమా
భక్తులుఅన్నమయ్య - భక్తి సినిమా
భక్తులుశ్రీ మంజునాధ - భక్తి సినిమా
భక్తులుశ్రీ రామదాసు - భక్తి సినిమా
భక్తులుభక్త రామదాసు - భక్తి సినిమా
భక్తులుభక్త కబీర్ దాస్ - భక్తి సినిమా
భక్తులుభక్త తుకారాం - భక్తి సినిమా
భక్తులుభక్త సిరియాళ - భక్తి సినిమా
భక్తులుభక్త కన్నప్ప - భక్తి సినిమా
భక్తులుభక్త మార్కండేయ - భక్తి సినిమా
భక్తులుఏకలవ్య - భక్తి సినిమా
భక్తులుభక్త దృవ,మార్కండేయ - భక్తి సినిమా
భక్తులుపాండురంగడు - భక్తి సినిమా
భక్తులుపాండురంగ మహాత్యం - భక్తి సినిమా
భక్తులుశివ భక్త విజయం - భక్తి సినిమా
భక్తులుభక్త పోతన - భక్తి సినిమా
భక్తులుభక్త త్యాగయ్య(JV సోమయాజులు) - భక్తి సినిమా
భక్తులుభక్త త్యాగయ్య(నాగయ్య నటించిన) - భక్తి సినిమా
భక్తులుభక్త శంకర - భక్తి సినిమా
భక్తులుభక్త కనకదాస(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
భక్తులుతులసిదాస్(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
భక్తులుహరిదాస్ ఠాకూర్(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
భక్తులుమీరాభాయి(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
భక్తులుప్రహ్లాద్(యానిమేషన్ సినిమా) - భక్తి సినిమా
భక్తులుకృష్ణ-సుధామ(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
భక్తులుదేవుళ్ళు - భక్తి సినిమా
భక్తులుసతి సక్కుభాయి - భక్తి సినిమా
భక్తులుసతి అనసూయ - భక్తి సినిమా
భక్తులుసతి సావిత్రి - భక్తి సినిమా
భక్తులుసతి సులోచన - భక్తి సినిమా
భక్తులుసతి అరుందతి - భక్తి సినిమా
భక్తులుభక్తి కథలు - భక్తి సినిమా

2)  భక్తి యోగం,భక్తుల  పై గురువులు  చెప్పిన ప్రవచనాలు వినుట:

భక్తియోగం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2014
నారద భక్తి సూత్రాలు - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
నవవిధ భక్తి - శ్రీ ప్రేమ్ సిద్ధార్ద్  గారిచే ప్రవచనం-2013
నారద భక్తి సూత్రాలు - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2013
నవవిధ భక్తి  స్వరూపం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012
ఆలయ దర్శనము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012
దేవాలయ వైశిష్ట్యము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2014
దేవాలయ ప్రాముఖ్యత - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2013
మన గుడి - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2014
భక్తి-సనాతన ధర్మం-రామాయణం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012
ఆధ్యాత్మిక విషయాలు - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013
శివ పరివారం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2015
శివ భక్త విలాసం - శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారిచే ప్రవచనం
త్యాగరాజ వైభవం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
భక్త కన్నప్ప - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం-2014
శివభక్త కథాసుధ - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013
MyBhaktiTV - జప మంత్రాలు-1 వ భాగం
విగ్రహారాధన పై విచారణ-2011
దేవాలయ గొప్పదనం రక్షణ
భక్త శబరి చరిత్ర - SVBCTTD
భక్త గోదాదేవి చరిత్ర - SVBCTTD


3)  భక్తి యోగం,భక్తుల  పై గురువులు వ్రాసిన  గ్రంధాలు చదువుట:


చదువుటకు, డౌన్ లోడ్(దిగుమతి) లింక్
----------------------------------------------
భక్తి
భక్తి యోగ తత్త్వము
భక్తి తత్త్వ దర్శనము
భక్తి రసాయనము
భక్తి సుధ -2
భక్తి సుధ -3
భక్తి,భగవంతుడు
భక్తుడు భగవంతుని భాంధవ్యము
భగవానుని 5 నివాస స్థానాలు
మధురభక్తి-ముగ్ధ భక్తి
నవవిధ భక్తి రీతులు
భక్తి - భగవంతుడు
ధర్మ దీపికలు
నామ మహిమ - నామ రహస్యము
అమూల్య సమయము దానిఉపయోగం
అర్ధ పంచకం
ఆచార్య రత్నములు
ఆనంద సంహిత
శరణాగతి
కృష్ణ భక్తి
గీతా దర్శనమే రామానుజ దర్శనము
గోపికా రహస్యము
శ్రీవిద్య
వినతి పత్రము
తిరువాయిమొలి-శ్రీ సూక్తి సుధ
పాగల్ హరనాథ్-1
మృత్యుంజయోపాసన
పోతన భక్తి భావములు
శ్రీమాత,శ్రీవిద్య,శ్రీచక్రం
రుద్రాక్ష మహిమ - విభూతి ధారణ(విధి)
శివ యోగ సారము-2
శివ లీలామృతము
శ్రీమన్నారాయణుడే పరతత్వము
సీతారామాంజనేయ సంవాదము
హరిభక్తి సుధోదయము
గోపురం
విజ్ఞాన కాంతి పుంజములు
వేదాంత చూర్ణిక-2
నారద భక్తి దర్శనం
నారద భక్తి సూత్రాలు
ప్రేమామృతము
శ్రీమన్నారద భక్తి సూత్రాలు
నారద భక్తి సూత్రాలు
పూజలు ఎందుకు చేయాలి?
పండగలు పరమార్ధములు 
పండుగలు పరమార్ధములు
గురు శిష్య సంవాదము
ప్రార్ధనలు నిజంగా పనిచేస్తాయా?
భాగవత పంచ రత్నములు
మహా భక్తులు
చంద్రభాగా తరంగాలు-భక్త విజయం -1
మహా భక్తులు
భక్త పంచ రత్నాలు 
ద్వాదశసూరి చరిత్ర
దాక్షిణాత్య భక్తులు
శివదీక్షాపరులు
పెరియ పురాణం - 63 నాయనార్ల పరమ పావన గాధలు
ఆళ్వారాచార్య సంగ్రహ జీవిత చరిత్రలు
12 ఆళ్వార్ల  చరిత్ర
ఆచార్య సూక్తి ముక్తావళి
ఆదర్శ భక్తులు
కక్కయ్య జీవిత చరిత్ర
కుచేలుడు
నమ్మాళ్వార్
నాగమహాశయుని జీవిత చరిత్ర
పెరుమాళ్ తిరుమొళి
భక్త ఉద్దవ
భక్త కనకదాసు
భక్త కబీర్
భక్త ద్రువుడు
భక్త మల్లమ్మ
భక్త రవిదాసు
సిద్దయ్య జీవిత చరిత్ర


సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
తెలుగు భక్తి పుస్తకాలు     :  www.sairealattitudemanagement.org
తెలుగు భక్తి వీడియోలు    :  www.telugubhakthivideos.org
సంప్రదించుటకు             :  sairealattitudemgt@gmail.com
నూతన సమాచారం         :  https://web.facebook.com/SaiRealAttitudeMgt
నూతన సమాచారం      నూతన సమాచారం       :  web.facebook.com/SaiRealAttitudeMgt
  * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు* 

0 comments:

Post a Comment