Games

 

15 Mar 2016

"భాగవతం", "శ్రీకృష్ణుని" పై అధ్యయనం,పరిశోధన ఉచితంగా తెలుగులో!

1 comments
  "భాగవతం", "శ్రీకృష్ణుని" పై  అధ్యయనం,పరిశోధన ఉచితంగా తెలుగులో!
సాయినాధుని కృపవల్ల భాగవతం సంబంద  ఉచిత పుస్తకాలను(eBooks),ప్రవచనాలను(Videos), సినిమాలను, ఇంటర్నెట్ లో 
సేకరించి  ఒకేచోట అందించటం జరిగింది. కావున ఈ అవకాశం వినియోగించుకొని భాగవతం పై అధ్యయనం,పరిశోదన చేసి శాంతి, 
సంతోషం, ధైర్యం, జ్ఞానం, నైపుణ్యాలు, మంచి అలవాట్లు పొందగలరని ఆశిస్తున్నాము.మీకు సేవ చేసుకొనే అవకాశం ఇచ్చినందుకు 
కృతజ్ఞతలు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు
తెలియచేయగలరని  ఆశిస్తున్నాము.మీ వల్ల వారి జీవితమలో మంచి జరిగితే మీ జన్మ ధన్యత పొందినట్లే. 
మరింత సమాచారం కొరకు: http://www.sairealattitudemanagement.org/Bhagavatam

1) సంక్షిప్తంగా భాగవతం గురించి, శ్రీకృష్ణుని గురించి తెలుసుకోగలరు(సినిమా ద్వారా):
యశోద కృష్ణ
శ్రీకృష్ణ విజయం
కృష్ణ లీలలు
శ్రీకృష్ణావతారం
శ్రీకృష్ణ తులాభారం
శ్రీకృష్ణ మాయ - భక్తి సినిమా
కృష్ణ (యానిమేషన్ సినిమా) - భక్తి సినిమా
కృష్ణ (యానిమేషన్ సినిమా - English Subtitles) - భక్తి సినిమా
మీరాభాయి(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
కృష్ణ-సుధామ(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
చైతన్య మహా ప్రభువు(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
లిటిల్ కృష్ణ-1 (ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
లిటిల్ కృష్ణ-2 - భక్తి సినిమా
లిటిల్ కృష్ణ-3 (ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
ETV - శ్రీ కృష్ణ లీలలు - భక్తి సీరియల్ - 1వ భాగం
ETV - శ్రీ కృష్ణ లీలలు - భక్తి సీరియల్ - 2వ భాగం

2)  భాగవతం  పై గురువులు  చెప్పిన ప్రవచనాలు వినుట:
భాగవత సప్తాహం - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2015-మధుర
భాగవత సప్తాహం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014
భాగవత సప్తాహం - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2013
భాగవతం-స్కందం-1 - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2012
భాగవతం-స్కందం-2,3 - శ్రీ జటావల్లబుల జగన్నాధం గారిచే ప్రవచనం-2012
భాగవతం-స్కందం-4,5 - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే ప్రవచనం-2012
భాగవతం-స్కందం-6,7 - శ్రీమతి తిరు వెంగలమ్మ గారిచే ప్రవచనం-2012
భాగవతం-స్కందం-8 - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2012
భాగవతం-స్కందం-9 - శ్రీ జటావల్లబుల జగన్నాధం గారిచే ప్రవచనం-2012
భాగవతం-స్కందం-10-11-12 - శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారిచే ప్రవచనం-2012
భాగవతం-స్కందం-10 -  శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2015
భాగవతం-స్కందం-10 - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2013
భాగవతం-స్కందం-10 - శ్రీ మాతా శివచైతన్యానంద స్వామిని గారిచే ప్రవచనం-2012
భాగవతం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012
పోతన భాగవతం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013
భాగవతం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-1వ భాగం-2009
భాగవతం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2వ భాగం-2009
భాగవతం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-3వ భాగం-2009
భాగవతం -శ్రీ చిన్న జీయర్ స్వామి గారిచే  ప్రవచనం-2015
భాగవత తత్త్వము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2014
భాగవతం-కృష్ణ తత్త్వము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013
భాగవతం - శ్రీ సుబ్రహ్మణ్యం గారిచే  ప్రవచనం-2015
భాగవత హృదయం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం
భాగవతం - శ్రీ కందాడై రామానుజాచార్య గారిచే ప్రవచనం-1 వ భాగం
భాగవతం - శ్రీ కందాడై రామానుజాచార్య గారిచే ప్రవచనం-2 వ భాగం
భాగవత కథ - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2014
శ్రీ కృష్ణ లీలలు - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే ప్రవచనం-2014
బాల కృష్ణయ్య లీలల కదంబం - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2013
శ్రీ కృష్ణ కర్ణామృతం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013
కృష్ణ తత్త్వం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2014
శ్రీ కృష్ణ కర్ణామృతం- శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
శ్రీ కృష్ణ తత్త్వము -శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
గజేంద్ర మోక్షం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014
గజేంద్ర మోక్షం - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2015
గజేంద్ర మోక్షం - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2012
గజేంద్ర మోక్షం - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2015-మధుర
గజేంద్ర మోక్షం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
భాగవత కథలు - శ్రీ రామకృష్ణ గారిచే ప్రవచనం
రుక్మిణి కళ్యాణం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013
రుక్మిణి కల్యాణం - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం
రుక్మిణి కల్యాణం - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2015-మధుర
రుక్మిణి కళ్యాణం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2014
మహా బలి చక్రవర్తి - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2015
కుచేల కథ - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2013
క్షీర సాగర మధనం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013
అంబరీషోపాఖ్యానం - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే ప్రవచనం-2014
ప్రహ్లాదోపాఖ్యానం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014
దృవ ఉపాఖ్యానం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
వామన చరిత్ర - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
నల దమయంతి - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013

3)  భాగవతం పై గురువులు వ్రాసిన  గ్రంధాలు చదువుట:

చదువుటకు, డౌన్ లోడ్(దిగుమతి) లింక్
-----------------------------------------------
సంపూర్ణ శ్రీమద్భాగవతము
శ్రీమద్భాగవత సంగ్రహము
శ్రీమద్భాగవతము
శ్రీమద్భాగవతము
బాలానంద బొమ్మల భాగవతం
మహాభాగవతం
శ్రీమద్భాగవతం
భాగవత రసం
పురిపండా భాగవతం
గర్గ  భాగవతము - కృష్ణ కథామృతము
శ్రీమద్భాగవతము-దివ్యజీవన మార్గము
ఆంధ్ర మహా భాగవతోపన్యాసములు
బాలానంద బొమ్మల శ్రీకృష్ణ లీలలు
శ్రీకృష్ణ లీలామృతము
భాగవత కథాసుధ
భాగవత కథలు 1-9 స్కంద
మద్భాగవత మహాపురాణము-1
మద్భాగవత మహాపురాణము-3
మద్భాగవత మహాపురాణము-4
భాగవత కథ-1
భాగవత కథ-3
శ్రీమద్భాగవత ప్రకాశము-తృతీయ స్కందము
వ్యాస-పోతనల భాగవతములతో తులనాత్మక పరిశీలన
భాగవత గాధలు
మందార మకరందాలు
భాగవత సుధాలహరి-1,2
భాగవత సారము-10-12 స్కందములు
వేదవ్యాస భాగవతము-4,5,6 స్కందములు
వేదవ్యాస భాగవతము-11,12 స్కందములు
పోతన భాగవతము-తృతీయ స్కందము
గజేంద్ర మోక్షం
గజేంద్ర మోక్షం
రుక్మిణీ కళ్యాణం
సంపూర్ణ వ్యాస భాగవతం-తెలుగు-పద్య
సంపూర్ణ పోతన తెలుగు భాగవతం-పద్య
సంపూర్ణ పోతన తెలుగు భాగవతం-టీకా
శ్రీమద్భాగవత మహాత్మ్యము
శ్రీకృష్ణాభ్యుదయము-పూర్వభాగము
యుగపురుషుడు శ్రీకృష్ణుడు
కృష్ణ పరమాత్మ జాతకము
శ్రీకృష్ణావతార తత్త్వము-1 నుంచి 14
భాగవత పంచ రత్నములు
భక్త ఉద్దవ
కుచేలుడు
చంద్రభాగా తరంగాలు-భక్త విజయం -1
మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-శ్రీకృష్ణజన్మ ఖండము-పూర్వార్ధము
మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-శ్రీకృష్ణజన్మ ఖండము-ఉత్తరార్ధము
కృష్ణ భక్తి
శ్రీకృష్ణోద్ధవ సంవాదము-ఉద్దవ గీత
వేదుల శకుంతల కృష్ణా తరంగిణి
కృష్ణాష్టమి వ్రతము
శ్రీకృష్ణ కర్ణామృతం
కృష్ణం వందే జగద్గురుం
శ్రీకృష్ణ తారావళి
శ్రీకృష్ణ స్తోత్ర త్రయము
శ్రీకృష్ణ స్తోత్రాణి
కృష్ణకర్ణామృతం
కృష్ణ శతకం
కృష్ణ దాసి -మధుర భక్తి గేయములు
కృష్ణ లీలా తరంగిణి

సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
తెలుగు భక్తి పుస్తకాలు     :  www.sairealattitudemanagement.org
తెలుగు భక్తి వీడియోలు    :  www.telugubhakthivideos.org
సంప్రదించుటకు             :  sairealattitudemgt@gmail.com
నూతన సమాచారం         :  https://web.facebook.com/SaiRealAttitudeMgt
నూతన సమాచారం      నూతన సమాచారం       :  web.facebook.com/SaiRealAttitudeMgt
  * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు* 

1 comments:

Unknown said...

Excellent website with lot of interesting articles and ebooks.

Post a Comment