Games

 

17 Mar 2016

తప్పించుకోలేని కర్మ నుంచి కూడా భక్తి తో అధిగమించవచ్చు

0 comments
తప్పించుకోలేని కర్మ నుంచి కూడా భక్తి తో అధిగమించవచ్చు. కనుక భగవంతుని గురించి తెలుసుకోవటం, భక్తి తో ఉండటం వల్ల నీ చేతులలో లేని, ఊహించని ప్రమాదం వచ్చినప్పుడు సహాయకారిగా ఉండును, కనీసం అందుకోసమైనా సాధన మొదలుపెట్టు ఓ మిత్రమా..



0 comments:

Post a Comment