Games

 

15 Mar 2016

భగవద్గీత పై అధ్యయనం,పరిశోధన ఉచితంగా తెలుగులో!

0 comments
                   భగవద్గీత పై అధ్యయనం,పరిశోధన ఉచితంగా తెలుగులో!

సాయినాధుని కృపవల్ల భగవద్గీత సంబంద  ఉచిత పుస్తకాలను(eBooks),ప్రవచనాలను(Videos), సినిమాలను, ఇంటర్నెట్ లో 
సేకరించి  ఒకేచోట అందించటం జరిగింది. కావున ఈ అవకాశం వినియోగించుకొని భగవద్గీత పై అధ్యయనం,పరిశోదన చేసి శాంతి, 
సంతోషం, ధైర్యం, జ్ఞానం, నైపుణ్యాలు, మంచి అలవాట్లు పొందగలరని ఆశిస్తున్నాము.మీకు సేవ చేసుకొనే అవకాశం ఇచ్చినందుకు 
కృతజ్ఞతలు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు
తెలియచేయగలరని  ఆశిస్తున్నాము.మీ వల్ల వారి జీవితమలో మంచి జరిగితే మీ జన్మ ధన్యత పొందినట్లే.

మరింత సమాచారం కొరకు: http://www.sairealattitudemanagement.org/BhagavadGita

 1) భగవద్గీత  పై గురువులు  చెప్పిన ప్రవచనాలు వినుట:

సంపూర్ణ భగవద్గీత - శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి గారిచే  ప్రవచనం
భగవద్గీత - శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే  ప్రవచనం-2012
భగవద్గీత - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
భగవద్గీత - శ్రీ సుందర చైతన్య స్వామి గారిచే ప్రవచనం-2014
భగవద్గీత - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2015
భగవద్గీత-అధ్యాయం-1 - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2012
భగవద్గీత-అధ్యాయం-2 - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2012
భగవద్గీత-అధ్యాయం-3 - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2013
భగవద్గీత-అధ్యాయం-4 - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2013
భగవద్గీత-అధ్యాయం-5 - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2013
భగవద్గీత-అధ్యాయం-6 - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2012
భగవద్గీత-అధ్యాయం-7 - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2012
భగవద్గీత-అధ్యాయం-8 - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2013
భగవద్గీత-అధ్యాయం-9 - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2013
భగవద్గీత-అధ్యాయం-10 - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2013
భగవద్గీత-అధ్యాయం-11 - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2014
భగవద్గీత-అధ్యాయం-12 - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2014
భగవద్గీత-అధ్యాయం-13 - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2014
భగవద్గీత-అధ్యాయం-14-శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2014
భగవద్గీత-అధ్యాయం-15 - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2015
భగవద్గీత-అధ్యాయం-16 - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2015
భగవద్గీత-అధ్యాయం-17-శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2015
భగవద్గీత-అధ్యాయం-18-శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2015
భగవద్గీత-సాంఖ్య యోగం - శ్రీ విద్యాస్వరూపానంద స్వామి గారిచే  ప్రవచనం
భగవద్గీత తాత్పర్య సారము - శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారిచే ప్రవచనం-2013
గీతార్ధ సంగ్రహం - శ్రీ చిన్న జీయర్ స్వామి గారిచే  ప్రవచనం-2013
మోక్షానికి ఒక గీత శ్లోకం - శ్రీ ప్రేమ్ సిద్ధార్ద్  గారిచే ప్రవచనం-2011
నిత్య జీవితంలో భగవద్గీత - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే ప్రవచనం-2014
భగవద్గీత లో శాస్త్రీయ దృక్పధము - శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారిచే ప్రవచనం-2014
భగవద్గీత-శ్రీ చిన్న జీయర్ స్వామి గారిచే  ప్రవచనం-2014
భగవద్గీత వివరణ - శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే ప్రవచనం-2014
భగవద్గీత - శ్రీభాష్యం అప్పలాచార్య గారిచే ప్రవచనం
భగవద్గీత - శ్రీ చిన్న జీయర్ స్వామి గారిచే  ప్రవచనం-2015
భగవద్గీత - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2009
భగవద్గీత(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) -సినిమా
భగవద్గీత -ఘంటసాల


2)భగవద్గీత పై గురువులు వ్రాసిన  గ్రంధాలు చదువుట:
చదువుటకు,దిగుమతి కొరకు లింక్ పై క్లిక్ చేయండి
-----------------------------------------------------------


సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
తెలుగు భక్తి పుస్తకాలు     :  www.sairealattitudemanagement.org
తెలుగు భక్తి వీడియోలు    :  www.telugubhakthivideos.org
సంప్రదించుటకు             :  sairealattitudemgt@gmail.com
నూతన సమాచారం         :  https://web.facebook.com/SaiRealAttitudeMgt

0 comments:

Post a Comment