"వ్యక్తిత్వ వికాసం" పై అధ్యయనం,పరిశోధన ఉచితంగా తెలుగులో
సాయినాధుని కృపవల్ల సనాతన ధర్మం ఆధారంగా చేసుకొని "వ్యక్తిత్వ వికాసం" గురించి తెలియచేసే ఉచిత పుస్తకాలను(eBooks),ప్రవచనాలను(Videos) ఇంటర్నెట్ లో సేకరించి ఒకేచోట అందించటం జరిగింది. కావున ఈ అవకాశం వినియోగించుకొని వ్యక్తిత్వ వికాసం పై సమగ్రముగా అధ్యయనం,పరిశోదన చేసి శాంతి, సంతోషం, ధైర్యం, జ్ఞానం, నైపుణ్యాలు, మంచి అలవాట్లు,విలువలు పొందగలరని ఆశిస్తున్నాము.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని ఆశిస్తున్నాము.మీ వల్ల వారి జీవితమలో మంచి జరిగితే మీ జన్మ ధన్యత పొందినట్లే. ఇటువంటి సేవ చేసుకొనే అవకాశం కల్పించిన మీకు మేము కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము.
విన్నపం: ఈ సేకరణలో ప్రధానంగా విద్యార్దులను, నిరుద్యోగులను, యువతను దృష్టిలో ఉంచుకొని తయారుచేసాము. దయతో వారికి ఈ సమాచారం మీరు అందిచినట్లయితే వారికి స్ఫూర్తి, ప్రేరణ, ప్రోత్సాహం, మార్గదర్శం కలిగించినవారు అవుతారు. దయతో కనీసం ఒకరికి అయినా సమాచారం అందించి నవ భారత నిర్మాణానికి మీ సహాయం అందించగలరు.
మరింత సమాచారం కొరకు: http://www.sairealattitudemanagement.org/VyakthitvaVikasam
1) వ్యక్తిత్వ వికాసం పై గురువులు చెప్పిన ప్రవచనాలు వినుట:
2) వ్యక్తిత్వ వికాసం సంబంద గ్రంధాలు చదువుట:

మాసపత్రికలు | శ్రీ రామకృష్ణ ప్రభ-2012 |
మాసపత్రికలు | శ్రీ రామకృష్ణ ప్రభ-2011 |
మాసపత్రికలు | శ్రీ రామకృష్ణ ప్రభ-2010 |
మాసపత్రికలు | శ్రీ రామకృష్ణ ప్రభ-2009 |
మాసపత్రికలు | శ్రీ రామకృష్ణ ప్రభ-2008 |
మాసపత్రికలు | శ్రీ రామకృష్ణ ప్రభ-2007 |
మాసపత్రికలు | ఋషిపీఠం-2000 |
మాసపత్రికలు | ఋషిపీఠం-1999 |
మాసపత్రికలు | 64కళలు-2012 |
మాసపత్రికలు | 64కళలు-2011 |
మాసపత్రికలు | భక్తినివేదన-2014 |
మాసపత్రికలు | భక్తినివేదన-2013 |
మాసపత్రికలు | భక్తినివేదన-2012 |
సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం ఒకేచోట!
తెలుగు భక్తి వీడియోలు : www.telugubhakthivideos.org
సంప్రదించుటకు : sairealattitudemgt@gmail.com
నూతన సమాచారం : https://web.facebook.com/SaiRealAttitudeMgt
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*
0 comments:
Post a Comment