Games

 

15 Mar 2016

మహాభారతం పై అధ్యయనం,పరిశోధన ఉచితంగా తెలుగులో!

0 comments
    మహాభారతం పై  అధ్యయనం,పరిశోధన ఉచితంగా తెలుగులో!

సాయినాధుని కృపవల్ల మహాభారతం సంబంద  ఉచిత పుస్తకాలను(eBooks),ప్రవచనాలను(Videos), సినిమాలను, 
ఇంటర్నెట్ లో సేకరించి  ఒకేచోట అందించటం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక 
సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని  ఆశిస్తున్నాము.మీ వల్ల వారి జీవితమలో 
మంచి జరిగితే మీ జన్మ ధన్యత పొందినట్లే. ఇటువంటి సేవ చేసుకొనే అవకాశం కల్పించిన మీకు మేము కృతజ్ఞతలు 
తెలియచేసుకుంటున్నాము.

మరింత సమాచారం కొరకు:  http://www.sairealattitudemanagement.org/MahaBharatam

1)  సంక్షిప్తంగా మహాభారతం గురించి తెలుసుకోగలరు(సినిమా ద్వారా):
బాల భారతం - భక్తి సినిమా
శ్రీ కృష్ణ పాండవీయం - భక్తి సినిమా
పాండవ వనవాసం - భక్తి సినిమా
శ్రీ విరాట్ పర్వం - భక్తి సినిమా
భీష్మ - భక్తి సినిమా
నర్తనశాల - భక్తి సినిమా
మహాభారత్(యానిమేషన్ సినిమా)
మహాభారత్(యానిమేషన్ సినిమా-ఇంగ్లీష్ సబ్ టైటిల్స్)
భీమాంజనేయ యుద్ధం - భక్తి సినిమా
మహాభారతం పిల్లలకు(యానిమేషన్ సినిమా)
మహాభారత్-ఆది పర్వం(యానిమేషన్ సినిమా-ఇంగ్లీష్ సబ్ టైటిల్స్)
దాన వీర శూర కర్ణ - భక్తి సినిమా
కురుక్షేత్రం - భక్తి సినిమా
వీరాభిమన్యు - భక్తి సినిమా
మహావీర్ భీమ్(English-యానిమేషన్ సినిమా)
మహాభారతం తెలుగు సీరియల్ -మా టీవీ-1
మహాభారతం తెలుగు సీరియల్ -మా టీవీ-2

2)  మహాభారతం  పై గురువులు  చెప్పిన ప్రవచనాలు వినుట:
సంపూర్ణ మహాభారతం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
మహాభారతం-1 పర్వం - శ్రీ వద్దిపాటి పద్మాకర్ గారిచే ప్రవచనం-2014
మహాభారతం-2 పర్వం - శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారిచే ప్రవచనం-2014
మహాభారతం-3 పర్వం - శ్రీ శలాక రఘునాధ శర్మ గారిచే ప్రవచనం-2014
మహాభారతం-4 పర్వం - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే ప్రవచనం-2014
మహాభారతం-5 పర్వం - శ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ గారిచే ప్రవచనం-2014
మహాభారతం-6 పర్వం - శ్రీ సోమాసీ బాలగంగాధర శర్మ గారిచే ప్రవచనం-2014
మహాభారతం-7 పర్వం-శ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ గారిచే ప్రవచనం-1వ భాగం-2014
మహాభారతం-8 పర్వం - శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారిచే ప్రవచనం
మహాభారతం-9 పర్వం - శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారిచే ప్రవచనం
మహాభారతం-10 పర్వం - శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారిచే ప్రవచనం
మహాభారతం-11 పర్వం - శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారిచే ప్రవచనం
మహాభారతం-12 పర్వం - శ్రీ శలాక రఘునాధ శర్మ గారిచే ప్రవచనం-2014
మహాభారతం-13 పర్వం - శ్రీ వద్దిపాటి పద్మాకర్ గారిచే ప్రవచనం-2014
మహాభారతం-14 పర్వం - శ్రీ వద్దిపాటి పద్మాకర్ గారిచే ప్రవచనం-2014
మహాభారతం-15,16 పర్వాలు - శ్రీ వద్దిపాటి పద్మాకర్ గారిచే ప్రవచనం-2014
మహాభారతం-17,18 పర్వాలు - శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారిచే ప్రవచనం-2014
మన కోసం మహాభారతం - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే ప్రవచనం-2014
మహాభారతం-ఆదిపర్వం - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2014
మహాభారతం-సభాపర్వం-శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2015
మహాభారతం-ప్రశ్నలు-జవాబులు-శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2013
మహాభారతం-ధర్మరాజ-ప్రశ్నలు - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2013
మహాభారతం-ధర్మాధర్మాలు - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2013
మహాభారతం-కర్ణుడు - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2013
మహాభారతం-ద్రౌపది - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2013
మహాభారతం - ఆదిపర్వం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2015
మహాభారత-సభా పర్వము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012
మహాభారతం-విరాట పర్వం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2015
మహాభారతం లో మంచి కథలు - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2014
మహాభారతంలో శివ - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013
మహాభారతం లోని కర్ణుడి చరిత్ర - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
మహాభారత ఉపదేశం - శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారిచే ప్రవచనం

3)  మహాభారతం పై గురువులు వ్రాసిన  గ్రంధాలు చదువుట:
పుస్తకం పేరు
---------------
సంపూర్ణ మహాభారతం
మహాభారతం
పంచమ వేదం-సంపూర్ణ మహాభారతం
బాలానంద బొమ్మల భారతం
మహా భారత కథలు
ఆంధ్ర మహాభారతంలో ధర్మ సూక్ష్మములు
భారతము రాజనీతి విశేషాలు
బాల భారతం
ఆంధ్ర మహాభారతం-అమృతత్వ సాధనం
భారతం-1,2
మహాభారత ధర్మ శాస్త్రము
ఆంధ్ర మహాభారతంలో వరాలు,శాపాలు - ఒక పరిశీలన
వేదవ్యాస మహాభారతము-ఆది పర్వము
వేదవ్యాస మహాభారతము-సభా పర్వము
మహాభారతము-అశ్వమేథ పర్వము
మహా భారతంలో ఆదర్శ పాత్రలు
శకుని
భారత వీరులు
మహాభారత వైజ్ఞానిక సమీక్ష-ఆది పర్వము
తిక్కన చేసిన మార్పులు ఓచిత్యపు తీర్పులు
ధర్మ విజయము
తిక్కన భారతము రసపోషణ
ద్రౌపతి
ఆంధ్ర మహాభారతము - సూక్తి రత్నాకరము
భారత రత్నాకరము
మహాభారతం మోక్షధర్మ పర్వం
వాసుదేవ కథాసుధ-4 వ భాగము
ఆంధ్ర మహా భారతము- అరణ్య పర్వము-ఘోష యాత్ర
మన్మహాభారతము ఉద్యోగ పర్వము -1
విరాట భారతి
భారతామృత రసము - అజ్ఞాతవాసము
ఎవరు ధర్మాత్ములు-ఎవరు దుర్గాత్ములు
నియోగ విధి,ధర్మ సూక్షాలు
కురుసామ్రాజ్యాధిపత్యము
రాజ్యాన్ని కోరే హక్కు పాండవులకు వున్నదా
ఆంధ్ర మహాభారత సంశోదిత ముద్రణము-అది,సభా పర్వము
ఆంధ్ర మహాభారత సంశోదిత ముద్రణము-భీష్మ,ద్రోణ పర్వము
ఆంధ్ర మహాభారత సంశోదిత ముద్రణము-కర్ణ నుంచి స్త్రీ పర్వము
ఆంధ్ర మహాభారత నిఘంటువు -1
ఆంధ్ర మహాభారత నిఘంటువు -2
ఆంధ్ర మహాభారతము-ద్రౌపతి


సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
తెలుగు భక్తి పుస్తకాలు     :  www.sairealattitudemanagement.org
తెలుగు భక్తి వీడియోలు    :  www.telugubhakthivideos.org
సంప్రదించుటకు             :  sairealattitudemgt@gmail.com
నూతన సమాచారం         :  https://web.facebook.com/SaiRealAttitudeMgt

0 comments:

Post a Comment